వనపర్తి జిల్లాలో దొంగల కలకలం
వనపర్తి జిల్లా ఘన్పూర్ మండల్ సోలిపూర్ గ్రామంలో గురువారం దొంగలు ఒంటరిగా ఉన్న ఒక మహిళ ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు ఇవ్వమని అడిగి ఎవరూ లేరని గ్రహించి కత్తితో దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారాన్ని లాక్కొని పారిపోతుండగా గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.