ఇద్దరు బాలికలపై డ్రైవర్ అత్యాచారం

68చూసినవారు
ఇద్దరు బాలికలపై డ్రైవర్ అత్యాచారం
పుణెలోని ఇద్దరు ఆరేళ్ల బాలికలపై వ్యాన్‌ డ్రైవర్‌ సంజయ్ గురువారం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇద్దరు చిన్నారులు పాఠశాలకు వెళ్లి తిరిగొస్తుండగా నిందితుడు తమతో అసభ్యంగా ప్రవర్తించినట్లుగా కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్