అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నా: బైడెన్

51చూసినవారు
అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నా: బైడెన్
ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తనకు వచ్చాయని.. వెంటనే వాటి నుంచి బయటపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1972లో తన భార్య, 18 నెలల కుమారుడు మరణించడంతో చనిపోవాలనే ఆలోచనరాగా.. మిగిలిన పిల్లల గురించి ఆలోచించి ఆగిపోయినట్లు చెప్పుకొచ్చారు. కష్టాలు వచ్చినప్పుడు పిచ్చి ఆలోచనలు చేయాల్సిన పనిలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్