నేడు వరంగల్ BRS ఎంపీ అభ్యర్థి ప్రకటన?

71చూసినవారు
నేడు వరంగల్ BRS ఎంపీ అభ్యర్థి ప్రకటన?
బీఆర్ఎస్ పార్టీ వరంగల్ లోక్ సభ అభ్యర్థిని నేడు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. స్థానిక నేతలు, పార్టీ సీనియర్ నేతలతో అధినేత కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలని వరంగల్ పరిధిలోని ఆశావహులు తీర్మానించారు. స్థానిక మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.