'కోల్‌కతాలో ఏమైందో మీకూ అదే చేస్తా' అని విద్యార్థినులను బెదిరించిన ఆటో డ్రైవర్​పై దాడి (వీడియో)

2234చూసినవారు
'కోల్‌కతాలో అమ్మాయికి ఏం జరిగిందో మీకు కూడా అదే గతి పట్టిస్తా' అని మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులను ఆటో డ్రైవర్ బెదిరించాడు. దీంతో వెంటనే విద్యార్థులు ఆటోను ఆపి.. డ్రైవర్​ను బయటకు లాగి అతనిపై దాడి చేశారు. విద్యార్థులతో డ్రైవర్ ప్రవర్తించిన తీరు తెలుసుకున్న తర్వాత స్థానికులు, పాదచారులు కూడా విద్యార్థులతో కలిసి అతడికి దేహశుద్ధి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్