Sep 19, 2024, 08:09 IST/మహబూబాబాద్
మహబూబాబాద్
వార్డెన్ ను చితకబాదిన తల్లిదండ్రులు
Sep 19, 2024, 08:09 IST
విద్యార్థిని పట్ల ఆసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ ను విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రులు చితకబాదారు. గురువారం మహబూబాబాద్ - గాదె రుక్మా రెడ్డి ప్రైవేటు పాఠశాలలో ఓ విద్యార్థిని పట్ల ఆసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌ను విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రులు దేహశుద్ది చేశారు. వార్డెన్‌ను వెంటనే తొలగించాలని విద్యార్థిని బంధవులు, తల్లిదండ్రులు అందోళన చేపట్టారు.