జగన్‌కు షాక్.. గుంటూరు మేయర్ రాజీనామా

63చూసినవారు
జగన్‌కు షాక్.. గుంటూరు మేయర్ రాజీనామా
AP: గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖను గుంటూరు కలెక్టర్‌కు పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. మేయర్ పదవికే రాజీనామా చేస్తున్నానని, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీలోనే కొనసాగుతానని చెప్పారు. కూటమి పాలకులు పెట్టే అవమానాలు, నిందలు ఎదుర్కొనే శక్తి తనకు లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్