వేధిస్తున్నారని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు

82చూసినవారు
బ్యాంకు అధికారులు తమ ఆస్థిని మరొకరికి కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ పెట్రోల్ పోసుకొని వ్యాపారి కుటుంబసభ్యులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శనివారం వరంగల్ చౌరస్తాలో చోటుచేసుకుంది. వరంగల్ కు చెందిన చెల్లుపూరు హేమ కుమార్ అనందకుమార్ సోదరులు. వ్యాపార నిమిత్తం కాజీపేటలోని యూనియన్ బ్యాంక్ లో 2017లో సుమారు రూ. కోటి 20 లక్షలు తీసుకున్నారు. తిరిగి చెల్లింపు విషయంలో ఆలస్యం కావడంతో మరో వ్యక్తికి అమ్మకం జరిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్