జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు.. వీడియో వైరల్

54చూసినవారు
యూపీలోని హమీర్‌పూర్‌లో ఓ యువకుడు, యువతి జట్టు పట్టుకొని కొట్టుకున్నారు.రాఠ్ కోతవాలి ప్రాంతంలో నడిరోడ్డుపై ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. స్థానికులు ఇద్దరికి ఎంత నచ్చ చెప్పిన వినకుండా ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు. ఇద్దరి మధ్య భూవివాదం ఉండడంతో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. గొడవకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్