ఆడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ లో 172 సీట్లు: కలెక్టర్

69చూసినవారు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ లో 172 సీట్లు భర్తీ చేయుటకు అడ్మిషన్లు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడిఓసిలో గురువారం అడ్మిషన్లు భర్తీపై నిర్వహించనున్న అవగాహన సదస్సు ఏర్పాట్లుపై ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా అవకాశాలున్న కోర్సులను ఈ సంవత్సరం నూతనంగా 6 కోర్సులను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్