భూపాలపల్లి: కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

60చూసినవారు
భూపాలపల్లి: కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్ లో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్