కాటారంలో శ్రీపాద కాలనీ బోర్డును ఆవిష్కరించిన మంత్రి

78చూసినవారు
భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్, దివంగత శ్రీపాద రావు పేరిట ఏర్పాటు చేసిన శ్రీపాద కాలనీ నేమ్ బోర్డును గురువారం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభను గొప్పగా నిర్వహించడంలో శ్రీపాద రావు తనదైన పాత్ర పోషించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వారి పేరిట కాలనీ ఏర్పాటు చేయడం శుభ పరిణామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్