జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో సెంటర్లో గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు ఆదివారం వచ్చారు. జి రమేష్, ఉమా ఏం రమేష్ ముగ్గురు విద్యార్థులను ఆలస్యంగా వచ్చారు. మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించక పోవడంతో ఇబ్బందులు పడ్డారు.