మోద్గుల గూడెం పాఠశాలలో బతుకమ్మ సంబురాలు

80చూసినవారు
మోద్గుల గూడెం పాఠశాలలో బతుకమ్మ సంబురాలు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గుల గూడెంలో జిల్లా ప్రజాపరిషత్ సెకండరీ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాల వేడుకను మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలో భాగంగా ప్రధానోపాధ్యాయులు ఎం. సత్యనారాయణ చారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలను పూజించే గొప్ప పండుగని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్