కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

565చూసినవారు
కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరక చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా జనవరి 30వ తేదీన (సోమవారం) రోజున డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి & పిసిసి సభ్యులు డాక్టర్ రాంచందర్ నాయక్ ఆదేశాల మేరకు నర్సింహులపేట మండల కేంద్రములో ఉదయం 10: 30 గంటలకు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. కావున కొమ్ములవంచ గ్రామ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కొమ్ములవంచ గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోనికేనా ఉపేందర్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్