జెండాను ఆవిష్కరించిన డోర్నకల్ ఎమ్మెల్యే

51చూసినవారు
జెండాను ఆవిష్కరించిన డోర్నకల్ ఎమ్మెల్యే
ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ మంగళవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా సంబంధించిన సందేశాన్ని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్