పల్లాని గెలిపించాలని ఇంటింటి ప్రచారం

166చూసినవారు
పల్లాని గెలిపించాలని ఇంటింటి ప్రచారం
పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం రాజోలు గ్రామంలో కొరవి మండల టిఆర్ఎస్ అధ్యక్షులు తోట లాలయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ మస్తాన్ మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు ఈడిగాపెళ్లి వీరేందర్, సీనియర్ నాయకులు అంబటి విష్ణువర్ధన్, పోచారం నాగేశ్వరరావు, గుంటక యాదగిరి, రాచకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :