కంచర్లగూడెం తండా సీత్లా వేడుకలు

242చూసినవారు
కంచర్లగూడెం తండా సీత్లా వేడుకలు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం కంచర్లగూడెం గ్రామ గిరిజన వాసులు గిరిజన ఆరాధ్యదైవం సీతలా భవాని పండుగ జరుపుకున్నారు. గిరిజనులు భవానిని మాపిల్లలు మాపంట మరియు మాకు అనారోగ్యాలు రాకుండా మా ఆరోగ్యాలను కాపాడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తండా వాసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్