మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం లోని నేరడ, మోదులగూడెం, తాళ్ళసంకీస, కంపెళ్లి గ్రామాలల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికలను 28.07.2020న ఎమ్మెల్యే డిఎస్.రెడ్యానాయక్ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా ఆయా గ్రామాల్లో తిరిగి రైతు వేదికలను కురవి ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవినాయక్ వారితో పాటు కురవి మండల అధ్యక్షులు తోట లాలయ్య, ఎంపీటీసీ భోజ్య నాయక్, మండల నాయకులు గాడిపెల్లి రాములు, తోట రమేష్, తదితరులు పాల్గొన్నారు.