ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ

828చూసినవారు
ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ
డోర్నకల్ నియోజకవర్గం చిన్నగూడూర్ మండలంలోని తన స్వగ్రామమైన ఉగ్గపల్లిలో ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ కి కురవి మండల ఎంపీపీ పద్మావతి రవినాయక్ పుష్పగుచ్ఛం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్