తోడేళ్ళగూడెం గ్రామానికి ఫ్రీజర్ ను అందజేసిన ముత్తయ్య

64చూసినవారు
తోడేళ్ళగూడెం గ్రామానికి ఫ్రీజర్ ను అందజేసిన ముత్తయ్య
ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పోతనబోయిన ముత్తయ్య డోర్నకల్ మండలం తోడేళ్ళగూడెం గ్రామానికి మంగళవారం ఫ్రీజర్ ని అందజేశారు. దీనితో ఆ గ్రామస్తులు వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ మునవర్ బేగ్, కార్యదర్శి సాయితేజ, మాజీ సర్పంచ్ అంజయ్య, కారోబార్ వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు శ్రీను, బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్