ఘనంగా శ్రీ వేట వెంకటేశ్వరస్వామి ఉత్సవాలు

577చూసినవారు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని అమ్మాపాలెం గ్రామంలో శ్రీ వేట వెంకటేశ్వరస్వామి ఉత్సవాలలో భాగంగా శనివారం హోమం, తెప్పోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు, కాంగ్రెస్ మండల నాయకులు బోడపట్ల. వెంకటేశ్వర్లు, నల్లమాస. రమేష్, గాదే వెంకన్న, బోడపట్ల రాజేంద్రప్రసాద్, చిర్రా శ్రీనివాస్, కొండే వీరన్న, తదితర నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్