మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, డోర్నకల్ మధ్య ఉన్న రైల్వే గేటు, మూడవ రైల్వే లైన్ పనుల నిర్మాణం జరుగుతుంది. 14వ తేదీ నుండి 18 వరకు నాలుగు రోజుల పాటు రెల్వే గేట్ మూసివేయడం జరుగుతుంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఉంటుంది. వాహనదారులు సహకరించాలని మంగళవారం రైల్వే అధికారులు కోరారు.