నర్సింహులపేట మండల కేంద్రంలో నేటితో భారత్ జూడో యాత్ర ముగింపు సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి & పిసిసి సభ్యులు డాక్టర్ రాంచందర్ నాయక్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జినుకుల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దాసురు, సోమిరెడ్డి, రామకృష్ణ, అశోక్, రాoమూర్తి, మల్లయ్య , యూత్ కాంగ్రెస్ నాయకులు చిర్ర సతీష్, డోనికేనా ఉపేందర్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.