ఎఫ్సిఐ గోదాం లో విజిలెన్స్ అధికారుల దాడులు

60చూసినవారు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎఫ్సిఐ గోదాం లో శనివారం విజులెన్స్ , ఎన్ఫోర్స్ మెంట్ అధికారి రాకేష్ సోదాలు నిర్వహించారు. గోదాంలో ఉండాల్సిన స్థాక్ కంటే 21 క్వింటా బియ్యం ఎక్కువ ఉన్నాయని , స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని గోదాం ఇంచార్జ్ కు నోటిస్ జారీ చేశారు.

సంబంధిత పోస్ట్