వెంకన్నను పరామర్శించిన యూత్ కాంగ్రెస్ నేతలు

776చూసినవారు
వెంకన్నను పరామర్శించిన యూత్ కాంగ్రెస్ నేతలు
బీసీ సెల్ నర్సింహులపేట మండల అధ్యక్షుడు గుండగాని వెంకన్న గౌడ్ ఇటీవల తన బైక్ పై ప్రయాణిస్తుండగా , ప్రమాదవశాత్తు కిందపడి చేయి వీరింది.  యూత్ కాంగ్రెస్ మండల కమిటీ సోమవారం రామన్నగూడెంలోని తన నివాసంలో ఆయన్ను పరామర్శించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు రాజశేఖర్, సీనియర్ కాంగ్రెస్ నేత గుండాల బిక్షం, యూత్ అధ్యక్షుడు సతీశ్ గౌడ్, మండల యూత్ నాయకులు అనిల్ యాదవ్ , లింగన్న యాదవ్, మండల ఎస్సి సెల్ సెల్ ఉపాధ్యక్షుడు, రాజు నర్సింహులు పేట గ్రామ యూత్ అధ్యక్షుడు కస యకన్న, కొమ్ములవాంఛ యూత్ అధ్యక్షుడు ఉపేందర్ గౌడ్, రామన్న గూడెం అధ్యక్షుడు అశోక్, పడమటి గూడెం అధ్యక్షుడు మహబూబ్ పాషా, యూత్ కాంగ్రెస్ వివిధ గ్రామాల నాయకులు శ్రీనివాస్, శ్రవణ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్