ధ్వంసమైన రహదారులను పరిశీలించిన ఎమ్మెల్యే
జనగామ జిల్లా ఘన్పూర్ మండలంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించారు. జనగామ - పాలకుర్తి రహదారిపై కుందారం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను, ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న తాత్కాలిక రోడ్లను పరిశీలించి, ధ్వంసమైన చోట మరమ్మత్త పనులు చేపట్టి, త్వరితగతిన వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసే రవాణ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.