Feb 02, 2025, 03:02 IST/
‘వర్క్ ఫ్రొం హోమ్ చేస్తూ నెలకు రూ.6.37 లక్షల జీతం తీసుకుంటున్న యువకుడు’
Feb 02, 2025, 03:02 IST
AP: అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో సీఎం చంద్రబాబు ఐటీ ఉద్యోగులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా యువరాజు యాదవ్ అనే యువకుడు మాట్లాడుతూ.. తాను బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని.. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నానని చెప్పాడు. కటింగులన్నీ పోనూ నెలకు 6.37 లక్షలు జీతం వస్తోందని తెలిపాడు. ఎంత జీతం అంటూ మరోమారు చంద్రబాబు అడగ్గా.. ఏడాదికి రూ.93 లక్షల ప్యాకేజీ అంటూ యువరాజు సమాధానమిచ్చారు.