గోవిందరావుపేట: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన వెంకటకృష్ణ

83చూసినవారు
గోవిందరావుపేట: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన వెంకటకృష్ణ
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు అశోక్ సూచనల మేరకు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, సీనియర్ నాయకులు కణతల నాగేందర్ రావు, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పులు గుజ్జు వెంకన్న, తదితర పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్