చేర్యాల మండల ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు రామగల్ల నరేశ్, చేర్యాల మండల కార్యదర్శి ఎస్ కే యాసిన్, మండల ఉపాధ్యక్షుడు ఎద్దు కార్తీక్, మండల నాయకులు గిరికా అభినయ్ ఉన్నారు.