చేర్యాల: రెవెన్యూ డివిజన్ ఏర్పాటులో అధికార కాంగ్రెస్ నిర్లక్ష్యం

66చూసినవారు
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూలిమిట్ట, చేర్యాల టౌన్ 12 వార్డులు,53 గ్రామాలతో సుమారు రెండు లక్షల జనాభా గల చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని సిసీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి అంగడి బజారు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ వద్ద నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్