డిఎస్సీ వాయిదా వేసి మెగా డీఎస్సీని నిర్వహించాలి: గడ్డం పవన్

50చూసినవారు
డిఎస్సీ వాయిదా వేసి మెగా డీఎస్సీని నిర్వహించాలి: గడ్డం పవన్
రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు వాయిదా వేసి మెగా డీఎస్సీని నిర్వహించాలని బిఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గడ్డం పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బిఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గడ్డం పవన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డీఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్