కొమురవెల్లి మండలం పోసాన్పల్లి గ్రామంలో 19వ బూత్ కమిటీ అధ్యక్షుడిని బీజేపీ మండల అధ్యక్షుడు బూర్గోజు నాగరాజు ఆధ్వర్యంలో ఆదివారం జాప అనిల్ ముదిరాజ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారు మాట్లాడుతూ రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో బీజేపీ ఎజెండా కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు బ్రాహ్మణపల్లి బాబు, కేంద్ర ఎలక్షన్ ఇన్ ఛార్జ్ పుట్ట కనకయ్య, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.