ఉద్యోగాల ఎంపిక పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

63చూసినవారు
ఉద్యోగాల ఎంపిక పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
అగ్నిపత్ పథకం కింద ఉద్యోగాల ఎంపిక పరీక్ష కోసం అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జూలై 8 ఉదయం 11 గంటల నుంచి 28న రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆన్లైన్ పరీక్ష తేది అక్టోబర్ 18 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్