బైరాన్ పల్లిలో బయటపడిన జైన చౌముఖి శిల్పం

60చూసినవారు
బైరాన్ పల్లిలో బయటపడిన జైన చౌముఖి శిల్పం
జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూర్/దూల్మిట్ట మండలం బైరాన్‌పల్లి గ్రామ అంగడి వీరన్న శివాలయం ఆవరణలో జైన చౌముఖి శిల్పం బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు చిన్న గొయ్యి ఏర్పడి 5 అడుగుల ఎత్తైన జైన చౌముఖి (నాలుగు వైపుల చెక్కిన)శిల్పం బయట పడినట్లు, జైనసర్వతోభద్ర శిలమీద నలువైపుల 24వ జైన తీర్థంకరుడు మహావీరుడి ధ్యానశిల్పాలు, నాలుగు అంతస్తులుగా ఈ శిల్పం ఉందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you