జనగాం: ప్రమాణస్వీకార మహోత్సవానికి కలెక్టర్ కుఆహ్వానం

82చూసినవారు
జనగాం: ప్రమాణస్వీకార మహోత్సవానికి కలెక్టర్ కుఆహ్వానం
జనగామ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గా నూతనంగా ఎంపికైన మారుజోడు రాంబాబు శనివారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ను కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 28వ తేదీన జిల్లా గ్రంథాలయంలో నిర్వహించనున్న ప్రమాణస్వీకార మహోత్సవానికి జిల్లా కలెక్టర్ ను ఆయన ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కొల్లూరు శివ, మాల మహానాడు తాటి కుమార్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్