జనగాం: అభివృద్ధి పనుల వివరాలు పర్యవేక్షణ అధికారులకు అందించాలి

81చూసినవారు
జనగాం: అభివృద్ధి పనుల వివరాలు పర్యవేక్షణ అధికారులకు అందించాలి
జనగాం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరును పర్యవేక్షణ బృందం పరిశీలిస్తున్నందున సంబంధిత అధికారులు సమగ్ర వివరాలను అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ రూరల్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్మెంట్ నుండి వచ్చిన జాతీయ స్థాయి మోనిటరింగ్ సభ్యులు జుబేద్ కివీస్, జన్సి లారెన్స్ జిల్లాలోని సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్