జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘరానా మోసం చోటుచేసుకుంది.
ఇంట్లో దోషం ఉందని దోష నివారణ కోసం పూజలు చేస్తానని నమ్మించి 55 లక్షలు మహిళ కాజేసింది. బాధితురాలు
పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.