జనగామ: వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు ఆందోళన

74చూసినవారు
జనగామ జిల్లా కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు గురువారం ఆందోళన నిర్వహించారు.
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆర్టీసీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను కెవిపిఎస్ నాయకులు దగ్ధం చేశారు. అమిత్ షా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దుచేసి, మంత్రి పదవి నుండి తొలగించాలని, అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్