జనగామ: దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్

60చూసినవారు
జనగామ: దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్
బస్టాండ్ ప్రదేశాలలో, రద్దీ ఉన్నచోట మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన సంధ్య అనే మహిళను శుక్రవారం జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి రూ. 13 లక్షల విలువైన 171. 23 గ్రాముల బంగారం, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

సంబంధిత పోస్ట్