చేర్యాల: డివిజన్ సాధనకై ప్రజా సంకల్ప దీక్షకు ఇంటికొక్కరు తరలిరండి

76చూసినవారు
చేర్యాల: డివిజన్ సాధనకై ప్రజా సంకల్ప దీక్షకు ఇంటికొక్కరు తరలిరండి
సిద్దిపేట జిల్లాలో చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఈ నెల 30వ తేదీన జరిగే ప్రజా సంకల్ప దీక్షకు ఇంటికొకరు తరలిరావాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించిన జేఏసీ సమావేశంలో జేఏసీ సభ్యులకు దీక్ష విజయవంతానికి పలు సూచనలు చేస్తూ సభ్యుల నుండి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్