జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 27న 2025 సంవత్సరానికి జూట్ బ్యాగ్, పూజా సామగ్రి, తదితర సప్లై చేయుటకు సీల్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు గురువారం ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీల్డ్ టెండర్లలో పాల్గొనదలచిన వారు ఈ సాయంత్రం 5 గంటల వరకు దేవస్థాన కార్యాలయంలో రూ. 1000 చెల్లించి షెడ్యూల్ పొందాలని సూచించారు.