కలెక్టరేట్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

68చూసినవారు
కలెక్టరేట్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జనగామ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ. అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలపడం కోసం మనందరం సమిష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్