కిరాణ దుకాణంలో చోరి

81చూసినవారు
జనగామ పట్టణంలో సాయి నగర్ లోని ఓ కిరాణం దుకాణంలో మంగళవారం రాత్రి షట్టర్ పగలగొట్టి దుకాణంలోని ఎనిమిది వేల రూపాయల నగదు, 9 వేల రూపాయల విలువ గల సిగరెట్ ప్యాకెట్లను చోరీ చేశారు. బాధితుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు

సంబంధిత పోస్ట్