రేపు కొమురవెల్లి మల్లన్న కల్యాణం

50చూసినవారు
రేపు కొమురవెల్లి మల్లన్న కల్యాణం
ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కళ్యాణోత్సవానికి హాజరుకానున్నారు. ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల భక్తులు హాజరు కానున్నారని శనివారం ఆలయ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్