Oct 23, 2024, 01:10 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
వరంగల్: రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
Oct 23, 2024, 01:10 IST
తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీల్లో ఉమ్మడి జిల్లాల విద్యార్థులు మొదటి స్థానం సాధించారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు మంగళవారం వరంగల్ లో రాష్ట్ర స్థాయి హెచ్. ఐ. వి/ఎయిడ్స్ పై క్విజ్ పోటీలు నిర్వహించగా హన్మకొండ తేజస్వి హైస్కూల్ విద్యార్థిని విధాత్రి, ఖలిముల్లాలు మొదటి స్థానం సాధించడంతో రూ. పది వేలు నగదు బహుమతి మెమేంటోలు అందుకున్నారు.