పెనుగొండ హత్య కేసులో నిందితుల అరెస్టు

83చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం (మ) పెనుగొండ గ్రామంలో ఈ నెల 11న జరిగిన కడప జిల్లా వాసి లక్కే ప్రశాంత్ హత్య కేసును పోలీసులు ఆదివారం ఛేదించారు. మెడకు తాడు బిగించి చంపి, చనిపోయాక కూడా గరిటతో మృత దేహం మర్మాంగాలపై కాల్చి కసి తీర్చుకున్న భార్య, తల్లి తమ్మునితో కలిసి భార్య భర్తను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ సమాచారంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్