జిల్లా కో-ఆర్డినేటర్ గా బోడ బాలాజీ నాయక్

1087చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కేంద్రం 23వ వార్డులో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగులోతు నందులాల్ నాయక్ అధ్యక్షతన కార్యక్రమంలో సేవాలాల్ సేనకు అనుబంధంగా సేవాలాల్ ఉద్యోగ సేనను బలోపేతం చేయడం కోసంవ్ నేడు సేవాలాల్ ఉద్యోగ సేన నూతన కమిటిని నియమించారు. సేవాలాల్ ఉద్యోగ సేన జిల్లా కో-ఆర్డినేటర్ గా 23వ వార్డుకు చెందిన బోడా బాలాజీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్