మహబూబాబాద్: అమరవీరుల ఆశయ సాధనకై ఉద్యమించాలి

84చూసినవారు
మహబూబాబాద్: అమరవీరుల ఆశయ సాధనకై ఉద్యమించాలి
అమరవీరుల ఆశయ సాధనకై ఉద్యమిద్దామని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మండల వెంకన్న శుక్రవారం పిలుపునిచ్చారు. నవంబర్ 1 నుంచి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభల వారోత్సవంలో భాగంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని స్థూపల వద్ద జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్