మహబూబాబాద్ జిల్లా ల ఎస్పీ అపిస్ ముందు బిఆర్ఎస్ ధర్నా ఉద్రిక్తత కు దారి తీస్తుంది. బుధవారం రాత్రి ఎస్పీ ఆపిస్ గేట్ పై వాటర్ బాటిల్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విసిరేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. శాంతి భద్రతల నేపథ్యంలోనే పర్మిషన్ ఇవ్వడం లేదని పరిస్థితి అదుపు తప్పితే కఠిన చర్యలు ఉంటాయి అని పోలీసుల హెచ్చరికలు జారీ చేస్తున్నారు.